సినిమా వార్తలు

Sreeja: శ్రీజకు చిరు కాస్ట్లీ గిఫ్ట్.. అదేంటో తెలిస్తే..

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. మెగాస్టార్ (Chiranjeevi) తలుచుకుంటే గిఫ్ట్‌లకు కొదువా? అసలే చిన్న కూతురంటే ఏ తండ్రికి ఇష్టం ఉండదు చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి చిన్న…

January 7, 2023

Sharwanand: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్ నుంచి సైలెంట్‌గా సైడ్ అయిపోతున్న శర్వా

కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే తప్ప సినిమా జోలికి వెళ్లని అతి కొద్ది మంది హీరోల్లో శర్వానంద్ (Sharwanand) ఒకరు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి ఊసేలేని మోస్ట్…

January 6, 2023

Varasudu Trailer: మీమర్స్‌కి ఫుల్ స్టఫ్ ఇచ్చేసిన ‘వారసుడు’ ట్రైలర్..

ఇప్పుటికే రెండు బడా హీరోల సినిమాలకు ఎదురొచ్చి వార్తలకెక్కిన ‘వారసుడు’ (Varasudu) సినిమా..ఇప్పుడు మరింత తెలుగు వాళ్ల నోళ్లలో నానుతోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో దీని…

January 5, 2023

Sreeleela: శ్రీలీలా.. ఏంటీ పిచ్చిపని.. ఎందుకిలా పాడు చేసుకున్నావ్..?

సినిమా అంటే రంగుల ప్రపంచం.. అందం, అభినయం అంతకుమించి నటనతోనే ఇక్కడ పని. అందంగా ఉండాలని హీరో, హీరోయిన్లు నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయే వరకూ అహర్నిశలూ…

January 5, 2023

Balakrishna: బాలయ్యను ఈ రేంజ్‌లో తీర్చిదిద్దిన చిన్నమ్మకు హ్యాట్సాప్.. ఎవరామె..!?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఎలాంటి పాత్రలకైనా.. డిఫరెంట్ స్టయిల్‌లో నటించడానికైనా రెడీగా ఉంటాడు. ‘అన్‌స్టాపబుల్-2’ (Unstoppable 2) షో.. ‘వీరసింహారెడ్డి’ మూవీలో బాలయ్య…

January 5, 2023

NTR Koratala Siva Movie: ఎన్టీఆర్-కొరటాల మూవీ ఫస్ట్ సీన్ ఇదేనా.. అదిరిపోయిందిగా..!

జూనియర్ ఎన్టీఆర్ - టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (NTR Koratala Siva Movie) కాంబోలో మూవీ తెరకెక్కబోతోంది. మంచి కమర్షియల్ సినిమాలకు మెసేజ్ అద్దే కొరటాల..…

January 3, 2023

Pawan Kalyan – Balakrishna: పవన్-బాలయ్య ఎపిసోడ్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..!

‘ఆహా’.. ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’  నాన్‌స్టాప్ అనిపించేలా పరుగులు తీస్తోంది. ఒకప్పుడు ‘ఆహా’ గురించి తెలియని జనాలు ఇప్పుడు ఆ యాప్ ఎక్కడుందిరా బాబోయ్ అని వెతుక్కుని మరీ…

January 3, 2023

Tamannaah Bhatia: భాయ్‌ఫ్రెండ్‌‌తో గోవాలో దొరికిపోయిన తమన్నా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ తమన్నా భాటియా (Tamannaah Bhatia).. ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తెలుగులో కాస్త సినిమాలు తక్కువయ్యే సరికి బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన…

January 2, 2023

Anjali: అంజలి నటనకు చెర్రీ ఫిదా.. చిరు సరసన లక్కీ ఛాన్స్!

స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తే.. అదెలాంటి పాత్ర అయినా మారుమాట చెప్పకుండా నటీమణులు ఓకే చెప్పేస్తుంటారు. అలాంటిది.. ఇక మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)…

January 2, 2023

Sreeleela: శ్రీలీల.. సాయిపల్లవికి గట్టి పోటీ ఇస్తోందిగా..!

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా రాణిస్తూనే, డ్యాన్స్ కూడా ఇరగదీసే ముద్దుగుమ్మల్లో తమన్నా (Tamannah), సాయిపల్లవి (Sai Pallavi) ఇద్దరూ మొదటి స్థానంలో ఉన్నారు. ఇంకాస్త లోతుగా వెళితే…

January 2, 2023