ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బిగ్‌బాస్ సీజన్ 7 నుంచి తొలిసారిగా ఒక మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. కొరియోగ్రాఫర్ సందీప్ ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. తొలుత అంతా సందీప్‌ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. టాప్ 5లో ఉంటాడని కూడా భావించారు కానీ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. 8 వారాలుగా నామినేషన్స్‌లోకి రాకపోవడం సందీప్‌కు బిగ్ మైనస్ అయ్యింది.

ఫౌల్ గేమ్స్ ఆడటం.. సీరియల్ బ్యాచ్‌ను అంటిపెట్టుకుని ఉండటం వంటివి సందీప్‌కు మైనస్ అయ్యాయి. వెరసి సందీప్ హౌస్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. చివరి రెండు స్థానాల్లో శోభ, సందీప్ నిలిచారు. ఓటింగ్‌లో శోభ, సందీప్ బాగా వెనుకబడిపోయారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్ నడిపించి చివరకు సందీప్‌ను హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించారు. 

Advertisement
ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

ఇక ఇప్పుడు సందీప్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. తొలుత సందీప్ ఐదు వారాల ఇమ్యూనిటీ దక్కించుకుని సేఫ్ అయ్యాడు. ఆ తరువాత కూడా ఏ వారానికి ఆ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇక సందీప్ వారానికి రూ.2.75 లక్షలు చొప్పున.. మొత్తంగా రూ.22 లక్షలకు పైనే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకూ ఎలిమినేట్ అయిన వాళ్లలోనే భారీ రెమ్యూనరేషన్.

ఇవీ చదవండి:

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..