అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

బిగ్‌బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగి.. అంతే రసవత్తరంగా ముగిసింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తాజాగా ముగిసింది. ఈసారి టాప్ 5 కాకుండా టాప్ 6ను చివరి వరకూ ఉంచారు. చివరి రోజున ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ చివరకు టాప్ 2ను స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్‌ను నాగ్ స్టేజ్ పైకి తీసుకు వచ్చాడు. అమర్ దీప్ రన్నరప్‌గా మిగలగా.. ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు.

అమర్‌దీప్ కూడా మంచి కంటెస్టెంట్. అతను సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయి ఉండటంతో ప్రి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దీంతో విన్నర్‌గా నిలవాలి కానీ కొన్ని మిస్టేక్స్ అతడిని రన్నర్‌గానే మిగిల్చాయి. అయితే అమర్‌కు కప్ దక్కలేదు కానీ అతను చిన్నప్పటి నుంచి ఆదరిస్తున్న హీరో రవితేజ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. రవితేజ ఈ విషయాన్ని బిగ్‌బాస్ స్టేజ్‌పై అనౌన్స్ చేయడంతో అమర్ పొంగిపోయాడు.

Advertisement

అయితే తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కప్ కొట్టలేదు కానీ అమర్ అయితే బీభత్సంగానే రెమ్యూనరేషన్ బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి అందుకున్నాడు. అమర్ ఒక్కో వారానికి రూ.2.50 లక్షలు తీసుకున్నాడట. అంటే మొత్తంగా పదిహేను వారాలకు గానూ అమర్ రూ. 37.50 లక్షలు అందుకున్నాడట. ఇక శివాజీ హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. నిజానికి బిగ్‌బాస్ విన్నర్ కంటే కూడా శివాజీ అందుకున్నదే ఎక్కువ. శివాజీకి మొత్తంగా రూ.60 లక్షలు ముట్టాయట. 

ఇవీ చదవండి:

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

Advertisement
Sootiga Team

Recent Posts

కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు.. పిక్స్ వైరల్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…

May 20, 2024

ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…

May 19, 2024

కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్‌లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…

May 19, 2024

మహేష్ – రాజమౌళి కాంబో గురించి వస్తున్న వార్తలు ఫేక్ అట..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…

May 19, 2024

ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ రాబోతోంది..

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ చిత్రం దేవర. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఊర మాస్…

May 18, 2024

బుల్లితెరపై విషాదం.. ఇద్దరు ఫేమస్ నటుల మృతి.. ప్రియురాలు చనిపోయిందని..

బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…

May 18, 2024