ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం నానా తంటాలు పడుతుంటారు. ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తే చాలు.. సినిమా అవకాశాలతో పాటు బుల్లితెరపై అవకాశాలు వాటంతట అవే తన్నుకుంటూ వస్తాయన్న భ్రమలో ఉన్నారు. దీనికోసం టాలెంట్‌ను కాకుండా ఎక్స్‌పోజింగ్‌ను నమ్ముకుంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు.

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో అరియానా గ్లోరీ రెచ్చిపోతోంది. అమ్మడికి బిగ్‌బాస్ షోతో మంచి పాపులారిటీ అయితే వచ్చింది కానీ ఎందుకో ఆమెకు బుల్లితెరపై కూడా పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు. దీంతో నెట్టింట హంగామా చేస్తోంది. బొద్దుగా తయారవడంతో ఇటీవల విమర్శలను ఎదుర్కొంది కానీ వాటికి కౌంటర్లు కూడా బాగానే ఇచ్చింది. తాజాగా అరియానా మరో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

Advertisement
ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

ఈ పిక్స్‌లో అరియానా తన హాట్ లుక్స్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్విమ్ సూట్లో తీయించుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అరియానా అప్‌లోడ్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సూపర్బ్ అని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఈ స్థాయిలో ఎక్స్‌పోజింగ్ అవసరమా? అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఏదో ఒక రకంగా జనం నోట్లో అరియానా నానుతూనే ఉంది.

ఇవీ చదవండి:

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..