బిగ్‌బాస్ 7.. షాకింగ్ అప్‌డేట్స్.. షో ఒక్కటే కానీ..

బిగ్ బాస్ తెలుగు 7 మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ నుంచి షాకింగ్ అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి. ఈ సారి షో ఒక్కటే ట్విస్టులు మాత్రం బోలెడు ఉన్నాయి. బిగ్‌బాస్ 6 ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కంటెస్టెంట్స్‌తో పాటు గేమ్స్ కూడా చాలా పేలవంగా ఉండటంతో గత సీజన్లతో పోలిస్తే 6వ సీజన్ ఫ్లాప్ అనే చెప్పాలి. దీంతో ఈసారి షో తీరు తెన్నులే మార్చేస్తున్నారు మేకర్స్. 

ఇక ఈసారి ఎలాగైనా బిగ్‌బాస్ 7ను సూపర్ హిట్ చేయాలన్న తలంపుతో ఈసారి ఆట మొత్తాన్ని మార్చేసింది. సీజన్ కూడా విఫలమైతే తెలుగు ఆడియన్స్ కి బిగ్ బాస్ షో మీద ఆసక్తిపోతుంది. అందుకే ఈసారి షో ఒక్కటే కానీ హౌస్‌లు మాత్రం రెండట. అంతేకాదు.. అదిరిపోయే కంటెంట్‌ను సైతం బిగ్‌బాస్ టీం సిద్ధం చేస్తోంది. ఎప్పటిలాగే మొత్తం 20 మంది కంటెస్టెంట్స్. కానీ వారిని రెండు ఇళ్లలోకి 10 మంది చొప్పున పంపిస్తారట. 

Advertisement

ఇక షోలో టాస్క్స్, గేమ్స్ ఈసారి చాలా ఆకట్టుకునేలా ఉంటాయట. ఆ టాస్క్స్‌తో పాటు కంటెస్టెంట్స్ ప్రవర్తన, ఆట తీరును బట్టి ఇళ్ళు మారుతూ ఉంటారట. రెండు రకాల ఇళ్ల వాతావరణంలో కంటెస్టెంట్స్ ఎలా మనగలుగుతారనేది ఆసక్తికరం. ఇటీవల బిగ్ బాస్ తమిళ్ ప్రోమో విడుదల కాగా ఈ విషయాన్ని హోస్ట్ కమల్ హాసన్ స్వయంగా చెప్పారు. అయితే ఆయన తమిళ్ గురించే చెప్పారు కానీ అవి తెలుగుకు కూడా వర్తిస్తాయని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!

అప్పట్లో.. దొంగతనాలు, గంజాయి కూడా తీసుకునేవాడినంటూ షాకిచ్చిన తనికెళ్ల భరణి

విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత

వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?

సర్జరీ కోసం అమెరికా వెళ్లిన శర్వా.. ఆందోళనలో ఫ్యాన్స్..

Advertisement
Sootiga Team

Recent Posts

రేవ్ పార్టీలో లేను.. ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా: నటి హేమ

బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…

May 20, 2024

కుప్పంలో చంద్రబాబు ఓటమి కన్ఫర్మ్: పెద్దిరెడ్డి

ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…

May 20, 2024

కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు.. పిక్స్ వైరల్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…

May 20, 2024

ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…

May 19, 2024

కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్‌లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…

May 19, 2024

మహేష్ – రాజమౌళి కాంబో గురించి వస్తున్న వార్తలు ఫేక్ అట..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…

May 19, 2024