డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిన్న రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా అందిన పక్కా సమాచారంతో పోలీసులు హోటల్‌పై దాడి చేశారు. ఆ దాడిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు వివేకానంద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిని విచారించిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే పోలీసులు దాడి చేసే సమయానికే అక్కడి నుంచి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న చాలా మంది పరారయ్యారు.

విచారణ తర్వాత కీలక విషయాలను సేకరించి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. రాడిసన్ డ్రగ్ కేసులో మొత్తంగా పది మంది వీఐపీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు అమ్మాయితో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ప్రముఖ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కూడా ఒకరు. అలాగే వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్ తో పాటు అబ్బాస్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ డ్రగ్స్ మొత్తాన్ని అబ్బాసే తీసుకొచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

డ్రగ్స్ సేవించిన వారిలో నిర్భయ, రఘు చరణ్, వ్యాపారవేత్తలు కేదార్, సందీప్, సెలబ్రిటీ శ్వేత, నటి లిషిగణేష్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో నిల్ అనే వ్యక్తితో పాటు డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొకైన్‌ను పేపర్ రోల్‌లో చుట్టి తీసుకున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో మరికొంతమంది ఉన్నట్లు గుర్తించిన పోలీసులు తెలిపారు. మొత్తంగా పది మంది కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

ఇవీ చదవండి:

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..