మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు పోటీ బీభత్సంగా పెరిగిపోయింది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో సైతం నెలకొంది. అయితే ఈసారి సంక్రాంతికి కాంపిటేషన్ భారీగానే ఉంది.

రవితేజ, నాగార్జున, వెంకటేష్, యంగ్ హీరో తేజ సజ్జ లాంటి హీరోలంతా సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ఎంతమంది బరిలోకి దిగినా కూడా ప్రేక్షకులు, ఇండస్ట్రీ కళ్లన్నీ మహేష్‌పైనే ఉన్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాల రిలీజ్‌లు ఉండడంతో థియేటర్స్ కొరతతో పాటూ ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. మహేష్ మూవీకి ఓ రేంజ్‌లో క్రేజ్ ఉన్నా కూడా సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఇతర హీరోల సినిమాలతో పాటు థియేట్రికల్ రైట్స్‌కి పెద్దగా రేట్లు పలకడం లేదట. 

Advertisement
మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో ఉండటంతో మిగతా సినిమాలన్నింటికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకునే అవకాశం ఉందట. అయితే ఏ యే సినిమాలు తప్పుకుంటాయనేది మాత్రం తెలియడం లేదు. హారిక అండ్ హాసని క్రియేషన్స్ బ్యానర్‌పై గుంటూరు కారం మూవీ రూపొందుతోంది. మహేష్‌ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఇవీ చదవండి:

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..