మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చకచకా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఆయన కెరీర్‌లోనే మెగా 156 భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. దసరా పండగ సందర్భంగా ఈ మూవీ గ్రాండ్‌గా లాంచ్ జరిగింది. ఈ చిత్రానికి బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మూవీ రూపొందుతోంది.

కాన్సెప్ట్ పోస్టర్‌ అద్భుతంగా డిజైన్ చేశారు. పంచ భూతాలైన నింగి, నేల, నీరు, ఆకాశం, నిప్పుతో కూడిన లోగో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఇది సోషియో ఫాంటసీ చిత్రమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేయనున్నారని సమాచారం. ఇక రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఓ కథ కూడా ప్రచారం జరుగుతోంది. 

Advertisement
మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

మెగా 156 ‘విశ్వంభర’ అనే టైటిల్‌తో రూపొందనుందట. ఇది ముల్లోకాలలో సాగే కథ అని సమాచారం. చిరు జగదేకవీరుడిగా కనిపించడంతో పాటు మూడు లోకాల్లోని హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తారట. ఇక ముల్లోకాల్లో ముగ్గురు హీరోయిన్స్ కోసం ఇప్పటికే సెర్చ్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో విలన్‌గా రానా పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. చిరంజీవి కెరీర్‌లోనే జగదేకవీరుడు – అతిలోక సుందరి తర్వాత మరో స్పెషల్ మూవీ కానుందని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?