వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

చాలా మంది నటీమణులు నిజ జీవితంలో సైతం సినిమా కష్టాలను ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరు ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన నటి జయలలిత. అయితే ఆమె కష్టాలన్నింటినీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి ఆమె వివరించారు. ముఖ్యంగా తన భర్త కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె ఏకరువు పెట్టారు. జయలలిత ఒక క్లాసికల్ డ్యాన్సర్‌. దేశ వ్యాప్తంగా1000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

అనుకోకుండా జయలలిత సినిమాల్లోకి అడుగుపెట్టారట. కుటుంబ భారం మొత్తం మోయాల్సిన పరిస్థితులు ఉండటంతో అప్పట్లో ఆమె ఎలాంటి ఎంత ఇబ్బందైనా వచ్చిన అవకాశాన్ని వదలకుండా నటించానని తెలిపారు. ఆ సమయంలోనే వినోద్‌ అనే దర్శకుడిని జయలలిత ప్రేమించారట. ఏడేళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం కొనసాగిందట. అయితే ఆ తరుణంలోనే ఆయన తెరకెక్కించిన మూవీలో జయలలిత చేత అడల్ట్ సీన్స్ చేయించారట.

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

దీంతో విరక్తి చెందిన జయలలిత ఆయనకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. అయితే తనను పెళ్లాడకుంటే చచ్చిపోతానని వినోద్ బెదిరించడంతో వివాహం చేసుకున్నారట. పెళ్లైన నెక్ట్స్ డే తన భర్త నిజస్వరూపం జయలలితకు తెలిసిపోయిందట. కేవలం ఆస్తికోసమే తనను పెళ్లాడాడని అర్థమైందని ఆమె చెప్పుకొచ్చారు. చిత్ర హింసలు పెట్టడమే కాదు.. చివరకు యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడట. సన్నిహితుల సాయం తీసుకుని వినోద్ చెర నుంచి బయటపడ్డానని జయలలిత వెల్లడించారు.

ఇవీ చదవండి:

రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

ఓ పార్టీ అధినేత.. తనను వాడుకుని 7 సార్లు అబార్షన్ చేయించాడంటూ హీరోయిన్ సంచలనం..

ఆ సినిమా చూసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాం: మహేష్ బాబు

కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

అక్కడ అడుగు పెట్టగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: అనుష్క