ప్రభాస్ తండ్రి క్యారెక్టర్‌లో మెగాస్టార్?

సౌత్ ఇండియాలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు.  ప్రభాస్ సినీ కెరీర్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు తర్వాత అని చెప్పాలి. అయితే  ఇక మీదట ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నాడు. బాహుబలి నుంచి కనీసం రెండేళ్లకు ఒక సినిమా కూడా ప్రభాస్ విడుదల చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు మాత్రం ఏడాదికి రెండు టార్గెట్ పెట్టుకున్నాడు. 

గత సంవత్సరం సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రభాస్. ఇక ఈ సంవత్సరం కల్కి, రాజాసాబ్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని టాక్.  ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్రభాస్ సైన్ చేశాడు. ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. 

Advertisement

ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్‌లో మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన మమ్ముట్టి నటించబోతున్నారట. ఇది చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ కావడంతో మమ్ముట్టిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. మమ్ముట్టి ఒక సీరియస్ క్యారెక్టర్ అయితే జీవించేస్తారు. అందుకే ఆయనను తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చేందుకు ఒక ఏడాది సమయం పట్టొచ్చని అంటున్నారు.

Advertisement
Sootiga Team

Recent Posts

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…

May 13, 2024

నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!

జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…

May 12, 2024