బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నారా? అషుని నేరుగా అడిగేసిన నెటిజన్

బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నారా? అషుని నేరుగా అడిగేసిన నెటిజన్

బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా హైలైట్ అయిన బ్యూటీ అషు రెడ్డి. ఆ తరువాత నేమ్ కోసమో.. ఫేమ్ కోసమో కానీ ఈ ముద్దుగుమ్మ చాలా సంచలనాలకు తెరదీసింది. రామ్ గోపాల్ వర్మతో కలిసి రెచ్చిపోయింది. స్కిన్ షోలతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అమ్మడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ నెటిజన్ అమ్మడిని ఓ ప్రశ్న అడిగాడు. ఇప్పడది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఆషు గేమ్ పరంగా వెనుకబడినా కూడా అందాలతో ఆకట్టుకునేందుకు బీభత్సంగా ట్రై చేసింది. అయినా సరే వర్కవుట్ కాలేదు. దీంతో బిగ్‌బాస్ హౌస్ నుంచి తొందరగానే నిష్క్రమించింది. ఆ తరువాత బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో అఫైర్ నడిపినట్టు వార్తలొచ్చాయి. దీనికి కారణం అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్సే. అయితే నెగిటివ్ కామెంట్స్‌ని ఆషు చాలా లైట్ తీసుకుంటూ ఉంటుంది.

బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నారా? అషుని నేరుగా అడిగేసిన నెటిజన్

తాజాగా ఆషు ఓ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిని చూసిన ఓ నెటిజన్ అషురెడ్డిని ఓ కొంటె ప్రశ్న అడిగాడు. మీరు బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నారా? అని ఆషుని ప్రశ్నించాడు. అందం కోసం గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లు ఇలాంటి సర్జరీలు చేయించుకోవడం మామూలే. అందుకేనేమో సదరు నెటిజన్‌కి ఆ డౌట్ వచ్చింది. దీనికి కొందరు పాజిటివ్ రిప్లైనే ఇచ్చారు. ఇక అషు ఏం రిప్లై ఇస్తుందోనని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.