50 కోట్ల విలువైన ఇల్లు గిఫ్ట్… రూమర్స్‌పై నివేదా పేతురాజ్ సీరియస్..

రూమర్స్‌పై నివేదా పేతురాజ్ సీరియస్..

హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి కొన్ని నెగిటివ్ న్యూస్ తమిళ మీడియాలో వచ్చాయి. ఈ ముద్దుగుమ్మకు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆమెకు 50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారని రూమర్ హల్‌చల్ చేస్తోంది. అలాగే ఆమెపై కొందరు డబ్బు ఖర్చుపెడుతుండటంతో ఆమె దుబాయ్‌లో లైఫ్ ఎంజాయ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై నివేదా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది.

తన కోసమెవరో బీభత్సంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు సర్క్యులేట్ అవుతున్నా కూడా తాను మౌనంగానే ఉన్నానన్నారు. ఒకమ్మాయి గురించి ఇలాంటి తప్పుడు వార్తలు రాసే ముందు నిజామా? కాదా? అని ధృవీకరించుకోవాలన్నారు. ఈ రూమర్స్ కారణంగా తను, తన కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని వెల్లడించింది. తానొక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని.. 16 ఏళ్ల నుంచే స్వతంత్రంగా సంపాదిస్తున్నానని ఆర్థికంగానూ స్థిరంగా ఉన్నానని నివేదా తెలిపింది.

Advertisement

తన ఫ్యామిలీ 20 ఏళులగా దుబాయ్‌లో ఉంటోందని వెల్లడించింది. తాను ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఏనాడూ ఎవరినీ అర్థించలేదని నివేదా తెలిపింది. తాను 20కి పైగా సినిమాల్లో నటించానని.. అవన్నీ తన దగ్గరికి వచ్చిన అవకాశాలేనని తెలిపింది. తన గురించి వచ్చిన వార్తలన్నీ ఫేకేనని వెల్లడించింది. తమ కుటుంబం 2002 నుంచి దుబాయ్‌లో అద్దె ఇంట్లోనే నివాసముంటోందని తెలిపింది. తాను చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని వెల్లడించింది. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని నమ్ముతున్నానని తన పరువుకు భంగం కలిగించవద్దని నివేదా కోరింది.

ఇవీ చదవండి:

ఈ స్టార్ హీరోయిన్ రేంజే వేరప్పా.. చెప్పుల కోసం ఎన్ని కోట్లు తగలేస్తోందో తెలిస్తే..

టబ్‌లో ఐస్ ముక్కల నడుమ కూర్చొని హీరోయిన్ మెడిటేషన్..

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

లెహంగా వేసుకుని క్లీవేజ్ షో చేసిన అనసూయ..

కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

సారీ చెప్పిన నాగబాబు

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..