Skip to content
Sootiga

Sootiga

Telugu Cinema News and Politics

Primary Menu Sootiga

Sootiga

  • హోం
  • సినిమా వార్తలు
  • పాలిటిక్స్
  • రివ్యూలు
  • ఫోటో గ్యాలరీ
  • ట్రైలర్లు
  • గాసిప్స్
  • వీడియోలు
  • వెబ్ స్టోరీలు
  • సినిమాలు
  • English
  • Home
  • సినిమా వార్తలు
  • Pawan Kalyan: ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్‌.. ఆయన రికార్డ్‌ను బ్రేక్ చేస్తారా?
  • సినిమా వార్తలు

Pawan Kalyan: ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్‌.. ఆయన రికార్డ్‌ను బ్రేక్ చేస్తారా?

5 months ago Sootiga
Pawan Kalyan: ఇన్‌స్టాలోకి పవన్.. ఆయన రికార్డ్‌ను బ్రేక్ చేస్తారా?

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అత్యంత ఎక్కువగా వాడేది ఇన్‌స్టాగ్రామ్ అనడంలో సందేహం లేదు. సెలబ్రిటీలంతా తమకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నింటినీ ఇన్‌స్టా ద్వారానే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మరోవైపు నేటి తరం యువత నుంచి దాదాపుప ప్రతి ఒక్కరూ బీభత్సంగా వాడేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు మాత్రం ఇన్‌స్టా అకౌంట్ లేదు.

స్టార్ హీరోలందరికీ ట్విటర్‌లో అకౌంట్ ఉంది. మహేష్ బాబు(Mahesh Babu), చిరంజీవి(Chiranjeevi), ప్రభాస్(Prabhas) , ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun) ఇలా స్టార్ హీరోలంతా ఇన్‌స్టాలో అకౌంట్‌ను కలిగి ఉన్నారు. వారంతా ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఇప్పటి వరకూ ఇన్‌స్టాలో అడుగు పెట్టకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఇతర సోషల్ మీడియా యాప్స్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్ యాప్స్‌లో కూడా పవన్ అకౌంట్ ఉంది కానీ ఇన్‌స్టాలో మాత్రం అకౌంట్ లేదు.

Advertisement
Pawan Kalyan: ఇన్‌స్టాలోకి పవన్.. ఆయన రికార్డ్‌ను బ్రేక్ చేస్తారా?

అయితే పవన్ కల్యాణ్‌ ఇన్‌స్టా(Pawan Kalyan Instagram)లో అకౌంట్ ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు అధికారికంగా వెల్లడించారు. తన ఇన్‌స్టా వేదికగా తెలిపారు. విషయం తెలుసుకుని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ తన ఇన్‌స్టా అకౌంట్‌ని పూర్తిగా పొలిటిక్స్ కోసమే వాడతారట. ఇక హీరో ఇలయదళపతి విజయ్‌కు ఇన్‌స్టాలో ఒక రికార్డ్ ఉంది. 99 నిమిషాలలోనే 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్‌ని విజయ్ దక్కించుకున్నాడు. మరి దీనిని పవన్ (Pawan Kalyan) బ్రేక్ చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి:

తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించిన ‘తొలిప్రేమ’ 

రామ్ చరణ్ కూతురి పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా?

లగ్జరీ కారు కొన్న హీరో నాగార్జున.. దాని ధర, ఫీచర్స్ తెలిస్తే..

విమానాశ్రయంలో పూజా హెగ్డే చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

Tags: pawan kalyan instagram, pawan kalyan instagram account, pawan kalyan janasena, pawan kalyan social media accounts, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ ఇన్ స్టాగ్రామ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్

Continue Reading

Previous నిహారికతో విడాకులపై చైతన్య జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చేసినట్టేనా?
Next Allu Arjun – Trivikram: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

More Stories

క్లీవేజ్ షో చేస్తూ.. ఒంపుసొంపులు ఒలకబోస్తూ రచ్చ చేసిన విష్ణుప్రియ
  • సినిమా వార్తలు

క్లీవేజ్ షో చేస్తూ.. ఒంపుసొంపులు ఒలకబోస్తూ రచ్చ చేసిన విష్ణుప్రియ

9 hours ago Sootiga
ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..
  • సినిమా వార్తలు

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

19 hours ago Sootiga
అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?
  • సినిమా వార్తలు

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

20 hours ago Sootiga

మరిన్ని సినిమా వార్తలు

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?
  • సినిమా వార్తలు

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

2 days ago Sootiga

పాలిటిక్స్

జగన్ హామీలు చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..
  • పాలిటిక్స్

జగన్ హామీలు చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..

9 hours ago Sootiga
రేవంత్ కీలక నిర్ణయం.. సంతోషంలో ఉద్యమకారులు..
  • పాలిటిక్స్

రేవంత్ కీలక నిర్ణయం.. సంతోషంలో ఉద్యమకారులు..

2 days ago Sootiga
ఉద్యోగార్ధులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు... గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
  • పాలిటిక్స్

ఉద్యోగార్ధులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు… గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

2 days ago Sootiga
బాత్రూంలో కాలు జారి పడిపోయిన కేసీఆర్.. తుంటికి గాయం
  • పాలిటిక్స్

బాత్రూంలో కాలు జారి పడిపోయిన కేసీఆర్.. తుంటికి గాయం

3 days ago Sootiga
సీఎంగా ప్రమాణం.. తొలి సంతకంతోనే ఆకట్టుకున్న రేవంత్..
  • పాలిటిక్స్

సీఎంగా ప్రమాణం.. తొలి సంతకంతోనే ఆకట్టుకున్న రేవంత్..

4 days ago Sootiga
  • హోం
  • సినిమా వార్తలు
  • పాలిటిక్స్
  • రివ్యూలు
  • ఫోటో గ్యాలరీ
  • ట్రైలర్లు
  • గాసిప్స్
  • వీడియోలు
  • వెబ్ స్టోరీలు
  • సినిమాలు
  • English
© 2023 www.sootiga.in. All Rights Reserved
About Us | Contact Us | Privacy Policy | Sitemaps