సలార్’లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడుంటుందో తెలిస్తే..

‘సలార్’ సంక్రాంతికి కూడా విడుదల కష్టమేనట..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ విడుదలవుతుందంటేనే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించడంతో క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథను రెండు పార్టులుగా తెరకెక్కించనున్నారు ప్రశాంత్ నీల్.

తాజాగా కొన్ని న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ కూడా నటించాడట. ఇక తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూసన్ ఏంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనేది. న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే సలార్ మూవీలో ప్రభాస్ ఎంట్రీ దాదాపు ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో ఉంటుందట. దేవాని రౌడీలు చంపబోయే సమయంలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడట. 

Advertisement

ఈ క్రమంలోనే సలార్ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇక సెకండ్ పార్ట్‌లో పూర్తి స్థాయిలో ప్రభాస్ రోల్ ఉంటుందట. బాహుబలి తర్వా త ప్రభాస్‌కి హిట్ అనేది లేదు. సలార్ మాత్రం పక్కాగా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు మధ్య స్నేహం ఎలా వైరంగా మారిందనేదే కథ సారాంశమని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..