‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సినిమా ‘సలార్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇక ట్రైలర్‌లో ఏ ఏ అంశాలను టచ్ చేశారు.. వాటిలో సినిమాకు ప్లస్ అయ్యేవేంటి? మైనస్ అయ్యేవేంటో చూద్దాం. ఈ చిత్రానికి ప్రభాస్ స్నేహితుడి పాత్ర చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌ను ట్రైలర్‌లో హైలైట్‌గా చూపించారు. కొన్ని షాట్స్ అద్భుతంగా అనిపించాయి.

సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

ప్రభాస్‌కు సమానంగా పృథ్వీరాజ్‌కు స్క్రీన్ స్పేస్ అయితే దక్కింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేశారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ కోసం ప్రభాస్ చేసే ఫైట్స్ అయితే ఓ రేంజ్‌లో వర్కవుట్ అయ్యాయి. ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్‌కు తీసిపోవు. జాంబీలతో ఫైట్ సీన్ అయితే చిత్రానికే హైలైట్. ఇక మైనస్‌ల విషయానికి వస్తే.. ట్రైలర్ మొత్తం క్లమ్జీ క్లమ్జీగా అనిపించింది.

సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

సినిమాని మొత్తం ఓ ట్రాక్‌లో తీసుకెళ్లడంతో మనకు క్లారిటీ అనేది కనిపించదు. ప్రబాస్ ఎలివేషన్ బాగున్నా కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ టాప్ టు బోటమ్ చూడటానికి అయితే గుడ్ కానీ కొన్ని ఎమోషన్స్ మాత్రం ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉన్నాయి.ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చే సీన్స్‌ని పక్కాగా డీల్ చేసినట్టుగా అనిపించలేదు.మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఇవీ చదవండి:

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ