ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

Sobhita Dhulipala

శోభిత ధూళిపాళ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆమె చేసిన చిత్రాలు చాలా అంటే చాలా తక్కువ. కానీ ఆమెకి కుర్రకారులో ఉన్న ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే ఆమె చేసే అందాల ఆరబోత అలా ఉంటుంది మరి.

శోభితకు ఇన్ స్టాగ్రామ్ లో 5 మిలియన్ల (50 లక్షల) ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళని ఆకట్టుకునేందుకు ఆమె ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్ లు చేసి షేర్ చేస్తుంటుంది. ఒక ఫొటోషూట్ ని మించి మరోటి ఉంటుంది. అన్నిట్లోనూ ఆమె గ్లామర్ షో వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది.

Advertisement

కంపల్సరీగా క్లివేజ్ ప్రదర్శన ఉంటుంది. తన ఎద సోయగాలను షో చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె “ఐడియాస్ ఆఫ్ ఇండియా” అనే కార్యక్రమానికి హాజరు అయింది. అక్కడికి ఆమె వచ్చిన విధానం మాములుగా లేదు. డీప్ నెక్ కనిపించే డ్రెస్ లో ఆమె మెరిసిపోయింది. ఆమె అభిమాన గణం ఆమె అందాలను చూసి మురిసిపోయింది.

Sobhita Dhulipala

తెలుగులో శోభిత నటించిన “గూఢచారి” హిట్ అయింది. కానీ ఆ తర్వాత ఆమె పెద్దగా తెలుగులో సినిమాలు చేసింది లేదు. కానీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. కొన్ని వెబ్ సిరీస్ లలో ఆమె నటించిన బోల్డ్ సన్నివేశాలు హాట్ టాపిక్ గా మారాయి.