రామ్ చరణ్, బుచ్చిబాబుల కాంబో గురించి అదిరిపోయే అప్‌డేట్..

రామ్ చరణ్, బుచ్చిబాబుల కాంబో గురించి అదిరిపోయే అప్‌డేట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా తనను తాను నిలబెట్టుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. ప్రస్తుతం అయితే ఏకంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఇక చెర్రీ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇక ఆ తరువాతి సినిమా విషయంలో చెర్రీ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు.

‘గేమ్ చేంజర్’ సినిమాతో పాటు మరో పాన్ ఇండియా సినిమాను సైతం చెర్రీ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ షూటింగ్ అయితే సగానికి పైనే పూర్తైంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో చారిత్రాత్మక సినిమాను కూడా ఆయన చేయబోతున్నాడని టాక్. రామ్ చరణ్ 16వ సినిమాగా బుచ్చిబాబు సన సినిమాను రూపొందించనున్నారు.

రామ్ చరణ్, బుచ్చిబాబుల కాంబో గురించి అదిరిపోయే అప్‌డేట్..

ఈ సినిమాకు సంబంధించి కొన్ని లీక్స్ వచ్చాయి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందనుందట. చెర్రీ ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారట. ఇక చెర్రీ ఇప్పటి వరకూ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేసింది లేదు. ఇది ఫ్యాన్స్‌కు మంచి జోష్ తెప్పించనుంది.

ఇవీ చదవండి:

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’