ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

విక్టరీ వెంకటేశ్ నటించిన నారప్ప చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో కన్నమ్మ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ అమ్ము అభిరామి గురించిన తెలియని వారుండరు. నారప్పలో ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్ ప్రియురాలిగా అమ్ము అభిరామి నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అభిరామి అటు తమిళం, తెలుగు భాషల్లోనూ రాణిస్తోంది.

రాక్షసన్ చిత్రంలో పాఠశాల విద్యార్థినిగా నటించి మెప్పించింది. ఈ చిత్రాన్నే తెలుగులో రాక్షసుడు పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరో చేశాడు. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఇక తమిళ్ స్టార్ హీరో ధనుష్ చిత్రం ‘అసురన్’లోనూ మరదలి పాత్రలో నటించి మెప్పించింది. మరోవైపు చేతినిండా చిత్రాలతో.. వెబ్ సిరీస్‌లతో అమ్మడి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన కన్నగి చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రానికి మంచి సక్సెస్ టాక్ వచ్చింది.

Advertisement
ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కన్నగి చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది అమ్ము అభిరామి. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను స్కూల్లో ఉన్నప్పుడు అంటే పదో తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డానంటూ బ్లాస్టింగ్ న్యూస్ వెల్లడించింది. సహ విద్యార్థితో ప్రేమలో పడిపోయి ఇంట్లో తెలిసి దొరికిపోయానని వెల్లడించింది. అయితే అది వన్ సైడ్ లవ్ అట. కానీ సీక్రెసీ మెయిన్‌టైన్ చేయలేక దొరికిపోయిందట. ఈ ఈ ముద్దుగుమ్మకు తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే చాలట. పెళ్లి చేసేసుకుంటుందట. 

ఇవీ చదవండి:

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ