యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట...

గాఢ్ ఫాదర్ ఉంటే తప్ప ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం. రాణించినా కూడా ఏదో ఒక కేరెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కుదురుతుంది. స్టార్ డమ్ సంపాదించుకోవాలంటే ఎక్కడో ఒకరికి సాధ్యమవుతుంది. ఇక పేదరికంలో ఉన్న వారికి అయితే ఇది అసాధ్యమనే చెప్పాలి. ఇక హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ 1, పార్ట్ 2తో దక్షిణాదిలోనే మంచి స్టార్‌డమ్ సంపాదించాడు.

ఇక యశ్ కేజీఎఫ్‌ను చేరుకునేందుకు ఒక పెద్ద యుద్ధమే చేశారట. కేఈఎఫ్ సినిమాతో యశ్ మాత్రమే కాదు.. ప్రశాంత్ నీల్‌తో పాటు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పేరు మారుమోగింది. 16 సంవత్సరాల వయసులోనే యశ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట. అయితే యశ్ ఒక సినిమాకు తొలుత తెర వెనుక కార్మికుడిగా పని చేశాడట. ఆ సమయంలో ఆయన రోజు కూలి రూ.50 అందుకునే వాడట.

ప్రస్తుతం యశ్ ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. అయితే తొలినాళ్లలో యశ్ సీరియల్స్‌లో కూడా చేశాడట. ఉత్తరయాన సీరియల్‌లో యశ్ నటిస్తున్న సమయంలో చాలా సినిమా ఆఫర్లు వచ్చాయట కానీ రిజెక్ట్ చేశారట. ఇక ఆ తరువాత మొదలసాలా అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చేసి అదిరిపోయే సక్సెస్ సాధించాడు. అంతే యశ్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదట. ప్రస్తుతం యశ్ టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు.

ఇవీ చదవండి:

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’