మేడారం జాతరను తెలంగాణ కుంభమేళాతో పోలుస్తుంటాం. అసలు ఆ మాటకొస్తే.. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర. రెండేళ్లకి ఓసారి ఈ జాతర జరుగుతూ ఉంటుంది. వరంగల్…