అల్లు అర్జున్ నటించిన పుష్ప తెలుగునాటే కాకుండా హిందీలో కూడా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అయితే హిందీలో బన్నీకి ఎవరు డబ్బింగ్ చెప్పారనేది అప్పట్లో ఆసక్తికరంగా మారింది.…