వయసు పెరుగుతున్నా అందం తగ్గని త్రిష

బ్యూటిఫుల్ పిక్స్‌ను ఎగబడి చూస్తున్న జనం 

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా సందడి 

తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన ముదురుభామ 

‘వర్షం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ 

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’.. ‘పౌర్ణమి’, ‘అతడు’, ‘ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే’ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు

చిరు, వెంకీ, నాగ్, బాలయ్య, మహేశ్, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ల సరసన నటన 

నాలుగు పదులు వయసు సమీపిస్తున్నా పెళ్లి మాటెత్తని ముదరుభామ 

గతంలో బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం.. ఆ తర్వాత బ్రేకప్ 

పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న త్రిష