జాన్వీ అందాల ఆరబోత.. అస్సలు ఆగట్లేదుగా..!

అందాల ఆరబోతలో జాన్వీ కపూర్‌కు అందరూ దిగదుడుపే..

స్పైసీ, హాట్ హాట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి జాన్వీ ఎంట్రీ

తొలిచిత్రం ‘ధడక్’తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న భామ

నిత్యం ఫొటో షూట్‌తో నెట్టింట్లో హల్ చల్

తాజాగా జాకెట్ తీసేసి మరీ అందాల ఆరబోత

నిత్యం సోషల్ మీడియాలో ఫొటోలతో రచ్చ రచ్చే

వరుస సినిమాలతో బిజిబిజీగా బీ టౌన్ బ్యూటీ

ఎన్టీఆర్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రూమర్స్