కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కియారా.. అందాల విందు..

సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా కియారా అద్వానీ

రెడ్ డ్రెస్‌తో కుర్రకారును కట్టిపడేస్తున్న అందాల భామ

‘ఫగ్లీ’తో బి టౌన్‌లోకి ఎంట్రీ.. అసలు పేరు అలియా అద్వానీ

టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచి హిట్లతో స్టార్‌డమ్

‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’లో తళుక్కుమన్న తార

‘లస్ట్ స్టోరీ’లో హాట్ హాట్‌గా నటించిన కియారా

నిత్యం జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం

ఎక్కువగా చేపలు తినడానికి కియారా ప్రాధాన్యత