అందాల ఆరబోతలో అస్సలు తగ్గనంటున్న అనన్యపాండే 

లైగర్ సినిమాలో విజయ్ సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ 

సౌత్‌లో పాగా వేద్దామనుకుని బొక్కబోర్లాపడ్డ భామ 

లైగర్‌లో అనన్య నటనపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్స్ 

లైగర్‌లో ఎమోషన్స్ అస్సలు రావని పిచ్చ కామెంట్స్ 

స్టార్ కిడ్ అని ట్రోల్ చేస్తున్నారని రిప్లయ్ 

నిత్యం ఫోటో షూట్‌లో అందాలు ఒలకబోత 

నెటిజన్లలో హీట్ పెంచేస్తున్న లైగర్ పోరీ 

అనన్యను పట్టించుకోని బాలీవుడ్