అట్రాక్టివ్ వేర్‌లో క్యూట్ క్యూట్‌గా సితార ఫోజులు 

సితార ఫొటోలకు మహేశ్ ఫ్యాన్స్ ఫిదా 

అచ్చం మహేశ్‌లా కనిపిస్తోందని పొగడ్తలు 

స్టార్ కిడ్‌గా నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సితార 

క్యూటీ భవిష్యత్తుపై ఇప్పట్నుంచే పెరిగిపోతున్న అంచనాలు 

‘సర్కారు వారి పాట’ లో అదిరిపోయే డ్యాన్స్ వేసిన సితార 

ఫన్నీ వీడియోలతో స్కిల్స్ బయటిపెడుతున్న స్టార్ కిడ్ 

ఇన్‌స్టా 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న సితార