నమ్రత పర్సనల్ సీక్రెట్స్ ఇవిగో..

టాలీవుడ్‌లో బ్యూటీఫుల్ కపుల్‌గా మహేష్‌-నమ్రత

పెళ్లి చేసుకుని ఈ ఏడాదితో 17 ఏళ్లు పూర్తి

ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పిన నమ్రత

భార్యభర్తల మధ్య నమ్మకం ఉంటే జీవితం ఆనందం- నమ్రత

మహేశ్ బయటికెళ్తే.. ఫోన్లు చేసి విసిగించను, అనుమానించను

గౌతమ్, సితార పుట్టాక జీవితం మారిపోయిందన్న నమ్రత

సితారను కనాలని అనుకోలేదు.. అన్ వాటెండ్ బేబీ- నమ్రత

గౌతమ్ పుట్టిన రోజును జీవితంలో మరిచిపోలేం

నాకు ఇప్పటికీ వంట రాదు.. వంటమనిషే చేస్తుంది

టీ, ఆమ్లెట్, మ్యాగీ మాత్రమే వచ్చు అంటున్న నమ్రత