చిత్ర, విచిత్ర బట్టలతో రచ్చ చేస్తున్న మాళవికా మోహన్ 

ఇదేం అరాచకం బాబోయ్.. అంటున్న నెటిజన్లు 

తెలుగు, మళయాళ, తమిళ చిత్రాలతో బిజిబిజీ 

ఈ మధ్య అందాల తెగ ఆరబోసేస్తున్న మాళవిక 

చూసుకున్నోళ్లకు.. చూస్కున్నంత అనేలా ఆరబోత 

నయనతార లిప్‌స్టిప్‌పై కామెంట్స్ చేసిన మాళవిక 

విజయ్‌ దేవరకొండతో నటించాలని తహతహలాడుతున్న మాళవిక