హీరోయిన్ రాశిఖన్నా.. ఇటీవలి కాలంలో ఈ పేరు పెద్దగా వినిపించడం లేదు.

అమ్మడు ముద్దుగా, అందంగా ఉంటోంది. సినిమాకు తగినట్టుగా అవసరమైతే అందాల ఆరబోతకు సైతం వెనుకాడదు. 

అలాంటి రాశిఖన్నాకు ఇటీవలి కాలంలో ఎందుకో గానీ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇక గ్లామర్ డోస్ పెంచాల్సిందే అనుకుందో ఏమో కానీ అమ్మడు ఉతికి ఆరేసింది.  

హద్దులు మీరి మరీ గ్లామర్ షో చేసింది. అమ్మడి హాట్ హాట్ ఫోజులకు కుర్రకారు కిర్రెక్కిపోతోంది.  

అసలే.. రాశి ఖన్నా క్యూట్ గా ఉంటుంది. అందునా అమ్మడు సోషల్ మీడియాలో అయితే యమా యాక్టివ్.  

డిఫరెంట్ డ్రెస్ వేసి యద అందాలను చూపిస్తూ చేసిన ఫోటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజానికి రాశి ఖన్నా ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో గ్లామర్ షో చేసింది లేదు. 

దీంతో అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. దానికి తోడు ఆమె హాట్ హాట్‌గా ఫోజులిచ్చి రెచ్చగొడితే కుర్రాళ్లు ఏమై పోవాలి? 

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొన్నాళ్లకే సక్సెస్‌తో సంబంధం లేకుండా అవకాశాలు కొట్టేసింది. స్టార్ హీరోల సరసన కూడా నటించి వావ్ అనిపించింది.  

జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి జై లవకుశ సినిమాలో నటించి అదిరిపోయే ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అటు తమిళనాట కూడా అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి. తిరు, సర్దార్ అనే సినిమాలో నటించి మెప్పు పొందింది. మరోవైపు బాలీవుడ్‌లో కూడా సినిమా చేస్తోంది.