కవ్వించే అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా

హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా బ్యూటీ 

సినిమాలకు సంబంధం లేకుండా నెట్టింట్లో ఫోటోలతో రచ్చ.. రచ్చ 

కొత్త లుక్స్‌తో మెరిసిపోతూ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా శ్రద్ధా 

నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్న అమ్మడి అందాలు 

చిన్నా చితక క్యారెక్టర్లతోనే సర్దుకుపోతున్న బ్యూటీ 

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని శ్రద్ధా.. అయినా ఆదరించే డైరెక్టర్స్ లేరు 

సినిమాల్లేకున్నా విపరీతంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ 

గుంటూరు టాకీస్‌లో బోల్డ్ పాత్రలో తన మార్క్ చూపించిన శ్రద్ధా