టామ్ బాయ్‌లో జీన్స్‌ లుక్‌తో వావ్ అనిపించిన మిల్క్ బ్యూటీ 

కోరచూపుతో ఫాలోవర్స్‌ను పట్టేస్తున్న తమన్నా 

జీన్స్ డ్రస్‌లో ప్రేక్షకులకు హాట్ వేవ్స్ తెప్పిస్తున్న ముద్దుగుమ్మ 

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో గ్యాప్ లేకుండా నటన 

అందం, అభినయానికి తమ్మూ పెట్టిందే పేరు 

ప్రస్తుతం మూడు సినిమాలతో మిల్క్ బ్యూటీ బిజిబిజీ 

చిరు సరసన ‘భోళా శంకర్‌’లో నటిస్తున్న తమన్నా 

పచ్చబొట్టేసినా సాంగ్‌తో ఫ్యాన్స్‌ గుండెలపై బొట్టేసిన తమ్ము..