Nagarjuna: బాలయ్యపై నాగ్ రివెంజ్.. అందుకేనా లాబీయింగ్..!

టాలీవుడ్ స్టార్ హీరోలు బాల‌కృష్ణ‌ (Balakrishna), నాగార్జున (Nagarjuna) ఎక్కడా కలిసి కనిపించిన దాఖలాలు లేవు. ఇద్దరికీ అస్సలు పొసగదని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు వీరిద్దరి వైరానికి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. సంక్రాంతికి అటు బాలయ్య.. ఇటు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. నడుమ వారసుడు చిత్రాలు సందడి చేయనున్న విషయం తెలిసిందే. వారసుడికి సంబంధించిన విషయాలన్నీ దిల్ రాజు స్వయంగా చూసుకుంటున్నారు.

ఇక బాలయ్య, మెగాస్టార్ చిత్రాలకు థియేటర్ల మాటేంటి? అసలే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనట్టుగా థియేటర్ల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో వారసుడికి ఢోకా లేదు. బాలయ్య కోసం ఇండస్ట్రీ నుంచి కొందరు.. పొలిటిక్స్ నుంచి కొందరు థియేటర్లను బ్లాక్ చేసేందుకు యత్నిస్తున్నారు. మరి చిరు మాటేంటి? ఈ సమయంలోనే నాగ్ రంగంలోకి దిగారు. అసలే బాలయ్య అంటే పడదనే టాక్ ఉండనే ఉందిగా.

Advertisement

నాగార్జున(Akkineni Nagarjuna)కు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి పట్టుంది. ఇప్పటికే ఆయన తన సినిమాలను అన్న‌పూర్ణ ద్వారా సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఏపీలో సైతం నాగ్‌కు మంచి పట్టుంది. ఇక చిరు కోసం ఏపీలో త‌న‌కు ప‌ట్టున్న కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఏరియాల్లో చిరు వాల్తేరు వీర‌య్య‌ (Waltari Veerayya)కు కాస్త ఎక్కువ థియేట‌ర్లు వ‌చ్చేలా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. బాలయ్యతో ఎలాగూ పొసగడం లేదు కాబట్టి నాగ్ గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.

Advertisement
Sootiga Team

Recent Posts

భారీ అవకాశం వచ్చినా నో చెప్పిన శ్రీలీల.. కారణమేంటంటే..

టాలీవుడ్‌లో పెళ్లి సందడి చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా ఫ్లాప్‌తో సంబంధం లేకుండా షార్ట్ పిరియడ్‌లోనే స్టార్…

May 6, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ జగన్‌కే గుద్ది పడేస్తున్న ఉద్యోగులు

పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉద్యోగులు గుద్ది పడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధారణ…

May 5, 2024

వామ్మో.. చంద్రబాబు, రామోజీ ఊసరవెల్లిని మించిపోయారుగా..!

ఒక విషయాన్ని అవసరానికి అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట. ఇక ఆయనకు వత్తాసు పలకడంలో ఎప్పుడూ పచ్చ…

May 5, 2024

ల్యాండ్ టైటిలింగ్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్: పవన్

ఏపీలో అటు అసెంబ్లీ.. ఇటు సార్వత్రిక ఎన్నికలు ఏకకాలంలో జరుగనున్నాయి. ఎన్నికలకు పెద్దగా టైం లేదు. దీంతో పార్టీల అధినేతలంతా…

May 5, 2024

హతవిధీ.. సలార్‌కు ఇంత చెత్త రికార్డా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సక్సెస్ కోసం ఎంతగా తపించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్…

May 5, 2024

రా ఏజెంట్‌గా ఎన్టీఆర్.. మార్కెట్ పెంచుకుంటాడా?

టాలీవుడ్ స్టార్ హీరోలంతా పోటీ పడి మరీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో…

May 5, 2024