‘కల్కి’ సినిమాలో ప్రభాస్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ న్యూస్..

ఇండస్ట్రీలోని సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా ఒక ఎత్తు. ప్రభాస్ సినిమా కోసమే కాదు.. ఆయన సినిమాల నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ప్రభాస్ సినిమాల్లో ఎలివేషన్స్ కారణమో మరొకటో కానీ ప్రభాస్ సినిమాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సలార్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ నెక్ట్స్ కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కల్కి మూవీపై అంచనాలైతే ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయమనే టాక్ ఇప్పటికే నడుస్తోంది. దీనికి కారణం.. ప్రభాస్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండటమే. ఇప్పటి వరకూ ప్రభాస్ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో చేసింది లేదు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టనుందని ఫ్యాన్స్  కాలరెగరేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఉంటుందట. సినిమా సెటప్ కోసం దర్శకుడు 15 నిమిషాల టైం తీసుకున్నట్టు టాక్. మరి అంతసేపు ప్రభాస్ ఎంట్రీ లేకుంటే ఫ్యాన్స్‌కు నచ్చుతుందా? ఆ పదిహేను నిమిషాలను ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 15 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీతో సినిమా ఓ లెవల్‌కు వెళ్లిపోతుందని టాక్.

Advertisement
Sootiga Team

Recent Posts

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…

May 13, 2024

నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!

జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…

May 12, 2024