నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం వంటి ఇతర భాషల్లోనూ రాణిస్తోంది కానీ స్టార్ డమ్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోంది. చక్కగా ఎలాంటి గ్లామర్ రోల్స్ జోలికి వెళ్లకుండా సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు. 

అయితే ఇలాగే ఉంటే స్టార్ ‌డమ్ రాదని అనుకుందో ఏమో కానీ ఎన్నాళ్లని ఒకే రకమైన సినిమాలు చేయడం అనుకుందో ఏమో కానీ ఇటీవల గ్లామర్‌కు గేట్లెత్తేసింది. టిల్లు స్క్వేర్‌ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆర్చర్యపరిచింది. గతంలో ఎప్పుడూ లేని యాంగిల్‌ను ఈ చిత్రంలో అనుపమ చూపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అనుపమనేనా ఇలా నటించిందీ అని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. 

అమ్మడిపై ట్రోల్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. అయితే గ్లామర్‌ రోల్‌ చేస్తే తప్పేముందని సమర్థించుకుంది. మొత్తానికి టిల్లు స్క్వేర్ మూవీతో అనుపమ పారితోషికాన్ని పెంచేసింది.  ఇప్పటి వరకూ కోటి రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన నెక్ట్స్ సినిమాకు డబుల్ చేసిందట. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందని టాలీవుడ్ టాక్. ఇక తాజాగా నీలిరంగు చీరలో ఉన్న పిక్‌ను అనుపమ సోషల్ మీడియాలో సేర్ చేసింది. చూడటానికి చాలా సింపుల్‌గా సాదాసీదా శారీలా కనిపిస్తున్న ఆ బనారస్ చీర ఖరీదు రూ.15 వేలని తెలియడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Sootiga Team

Recent Posts

నా కడుపుకి ప్రభాసే కారణం.. షాకిచ్చిన దీపిక

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాఘ్ అశ్విన్ దర్శకత్వంలో…

June 22, 2024

కల్కి తొలి రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే..

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ . నాగ్ అశ్విన్…

June 22, 2024

అనుష్కకు అరుదైన సమస్య.. చాలా ఇబ్బంది పడుతోందట..

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అనుష్క ఒకరు. టాలీవుడ్‌లో అయితే ఓ వెలుగు వెలిగింది. డైనమిక్…

June 20, 2024

నేను ఆమెకు కొత్త వర్షన్.. అందుకే బాలీవుడ్‌లో ఆఫర్స్: తాప్సీ

ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ…

June 20, 2024

విడుదలకు ముందే కల్కి సరికొత్త రికార్డ్..

డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా మరో 9 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే…

June 20, 2024

చిరంజీవి మాజీ అల్లుడు గుండెపోటుతో మృతి

మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ నేడు మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శిరీష్.. ఇవాళ…

June 19, 2024