Telangana: ఈ నెలంతా తెలంగాణాలో ఉద్యోగ పరీక్షలే

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పరీక్షల హడావిడి ఉంది. నిరుద్యోగుల కలలు సాకారం అయ్యేలా ప్రభుత్వం వరుసగా రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది.   2024 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఏడు పరీక్షలు ఈ నెలలో జరుగనున్నాయి. మే 8 నుంచి 22 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ(TSPSC) కసరత్తు పూర్తి చేసింది.

ఇటీవల హ్యాకింగ్, పేపర్ లీకేజ్ వంటి అడ్డంకుల నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీతోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలను రద్దు చేశారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది.

ఈసారి పక్కా ప్రణాళికతో నిర్వహిస్తారు.  టీఎస్‌పీఎస్సీ(TSPSC) ఇప్పటివరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఏడు నోటిఫికేషన్ల పరీక్షలు నిర్వహించింది. ఈ నెలలలో 1,540 ఏఈఈ ఉద్యోగాలకు పరీక్ష జరగనుంది.

ఈసారి ప్రత్యకత ఏంటంటే… టీఎస్‌పీఎస్సీ(TSPSC)లో ప్రత్యేకంగా పరీక్షల విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐఏఎస్‌ అధికారి సంతోష్‌కి ఈ బాధ్యతను అప్పగించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని పరీక్ష ముగిసే వరకు పరీక్షల విభాగం పర్యవేక్షిస్తుంది.

Sootiga Team

Recent Posts

‘Mr Bachchan’ has sizzling romance between lead pair

Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…

August 2, 2024

తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…

August 2, 2024

Congress to move privilege motion against PM Modi

The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…

July 31, 2024

మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…

July 31, 2024

తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…

July 31, 2024

అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…

July 31, 2024