థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయ
నేచురల్ స్టార్ నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా నటించిన చిత్రం ‘దసరా’(Dasara Movie). ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అదిరిపోయే ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఓవర్సీస్లో సైతం కలెక్షన్లు అదిరిపోయాయి. ఎక్కడ చూసినా అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. కానీ ఆంధ్రలో మాత్రం సీన్ రివర్స్. ఓపెనింగ్స్ ఓకే. ఆ తర్వాతే కలెక్షన్లు ఇంటి దారి పట్టాయి. అటు సీడెడ్.. ఇటు ఆంధ్ర రెండు చోట్లా కలెక్షన్లు డల్ అయ్యాయి. కారణం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.
ఆంధ్ర, సీడెడ్ జనాలకు అసలు తెలంగాణ యాస అర్ధం కాలేదని తెలుస్తోంది. యాసే అసలు సమస్యైందట. ఈ సినిమాలో మొత్తం అథెంటిక్ తెలంగాణ మాండలీకం వాడారు. నిజానికి ఇది తెలంగాణ ప్రజలకే కొందరికి ఎక్కలేదు. అలాంటిది ఆంధ్ర వాళ్లకు ఎలా ఎక్కుతుంది. అర్ధం కాకపోవడంతో లైట్ తీసుకున్నారట. అసలు తెలంగాణ యాసే నానికి పెద్దగా మాట్లాడటం రాలేదని జనం చెబుతున్నారు. పైగా నాని నేరుగా పూర్ణ ఇంటికి వచ్చి మాట్లాడిన మాటల విషయంలో అసలే ఎక్కలేదట.
నాని స్పీడుగా మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా పరిణమించిందట. ఆంధ్రలో జనాలు కొంత వరకు అర్ధం చేసుకున్నారు కానీ సీడెడ్ జనాలు అస్సలు అర్ధం చేసుకోలేకపోయారట. అందుకే కలెక్షన్లు (Dasara Collections) డల్ అయ్యాయట. తెలుగులో సబ్ టైటిల్స్ వేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయం లేకపోలేదు. కానీ తెలుగు సినిమాకు తెలుగులో సబ్ టైటిల్స్ వేస్తే కాస్త కామెడీగా ఉంటుంది. మొత్తానికి సినిమా అయితే హిట్ అయ్యింది. లాభాలు కూడా బాగానే రావడంతో ఎవరికీ ఇబ్బంది అయితే కాలేదు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…