Deepthi Sunaina: క్లీవేజ్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దీప్తి సునయన!

ఇరగదీసే స్టెప్పులు.. అందం కూడా తోడవడం ప్రముఖ యూ ట్యూబర్ దీప్తి సునయన (Deepthi Sunaina)కు బాగా కలిసొచ్చింది. అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువే. బిగ్‌బాస్ అమ్మడికి మరింత నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టింది. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌లోనే హౌస్‌లోకి అడుగు పెట్టి అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హీరో తనీష్‌తో కలిసి ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. ఇక ఆ తరువాత అమ్మడి ప్రేమాయణం మరింత హైప్‌కి తీసుకెళ్లింది. 

దీప్తి సునయన.. షణ్ముఖ్ జశ్వంత్ (Deepthi Sunaina – Shanmukh Jaswanth)ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి హాట్ టాపిక్ అయ్యారు. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా వీరిద్దరి వీడియోలే. ఆ తర్వాత షన్ను బిగ్‌బాస్‌ (BiggBoss)కి వెళ్లడం సిరితో జరిపిన రొమాన్స్.. కనెక్షన్ వచ్చేసిందంటూ హల్‌చల్ చేశాడు. దీంతో దీప్తి (Deepthi Sunaina)కి మండి బ్రేకప్ చెప్పేసింది. ఈ బ్రేకప్ న్యూస్ కూడా మామూలుగా వైరల్ కాలేదు. ఇకపోతే అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నది లేదు. ఏం చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. 

Advertisement

ఇక తాజాగా పొట్టి దుస్తుల్లో పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మడికి పొట్టి దుస్తులు కామనే. బిగ్‌బాస్ హౌస్‌లో సైతం ఎప్పుడూ పొట్టి దుస్తుల్లోనే కనిపించేది. ఇక తాజాగా కొన్ని హాట్ ఫొటోలను కూడా వరుస పెట్టి షేర్ చేస్తోంది. అమ్మడు (Deepthi Sunaina) పెయింటింగ్ వేస్తున్న ఫోటోలవి. పెయింటింగ్ వేయడం విశేషమేమీ కాదు కానీ అమ్మడు వేసుకున్న డ్రెస్ చూసి మాత్రం కుర్రకారు ఉర్రూతలూగుతున్నారు. ఆ ఫోటోలో అమ్మడు వైట్ టాప్.. బుల్లి నిక్కరుతో అమ్మడు అందాలను ఆరబెడుతోంది. ఒకవైపు క్లీవేజ్ షో.. మరోవైపు తొడ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Advertisement
Sootiga Team

Recent Posts

భువనేశ్వరి ఆడియో డీఫేక్ కాదు.. నిజమే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆడియో క్లిక్ రెండ్రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న…

April 27, 2024

వైసీపీ మేనిఫెస్టో: జగన్ విశ్వసనీయతే ప్రధాన అస్త్రం

ఆంధ్రప్రదేశ్‌లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.…

April 27, 2024

ఆమెకు నా ఫుల్ సపోర్ట్: రేణు దేశాయ్ సంచలన పోస్ట్

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతుంటడంతో విజయం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.…

April 27, 2024

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ల పెళ్లి వార్తలు సర్వసాధారణం. ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి…

April 27, 2024

వామ్మో శ్రుతిహాసన్.. ఎంతమందికి బ్రేకప్ చెబుతుంది?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్.. ప్రేమలో పడటమూ కొత్త కాదు.. లేవడమూ కొత్త కాదు. ఇప్పటికి చాలా…

April 26, 2024

హాట్ టాపిక్‌గా అల్లు అరవింద్ కారు.. దీని ధర మరింత హాట్..

సినీ ప్రముఖులు ఏం చేసినా హాట్ టాపిక్కే అవుతూ ఉంటుంది. ప్రతి దానిలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏది కొన్ని…

April 26, 2024