థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయ
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) తెలియని వారుండరు. ఒక్కసారిగా ఏదో ప్రభంజనంలా ప్రేక్షకుల మనసుల్లోకి దూసుకువచ్చారాయన. ‘చిత్రం’ (Chitram) సినిమాతో ఫేమస్ అయ్యి.. ఆపై
‘మనసంతా నువ్వే’(Manasantha Nuvve), ‘నువ్వే నువ్వే’(Nuvve Nuvve), ‘జయం’ (Jayam), ‘నీ స్నేహం’ (Nee Sneham) వంటి సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిపోయారు. యూత్ అయితే ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఆయన ఏం పాటిచ్చినా పెద్ద సంచలనంగా మారిపోయేది. 2016 వరకూ ఆయన అప్రతిహత హవాను ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) కొనసాగించారు.
ఎన్నో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆర్పీ పట్నాయక్ అలరించారు. ఆయన ప్రతిభకు నేమ్ – ఫేమ్‌తో పాటు పురస్కారాలు సైతం పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఆ తర్వాతి నుంచి ఏమైందో కానీ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడం మానేశారు. సినిమాలు తగ్గాయో.. లేదంటే ఆయనే తగ్గించారో కానీ ఇండస్ట్రీ వైపు పెద్దగా చూసింది లేదు. అయితే ఒక షోలో మాత్రం జడ్జిగా అలరించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) పంచుకున్నారు.
అయితే తన కెరీర్ మొత్తం మీద మహేష్ బాబు (Mahesh Babu)కు పాట పాడినందుకు చాలా రిగ్రెట్ ఫీలయ్యానని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ‘నిజం’ (Nijam) మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సింగర్ ఉష (Singer Usha)తో కలసి తాను ఎక్కువగా పని చేయాల్సి వచ్చిందన్నారు. నిజం సినిమాలో మహేష్ (Mahesh Babu)కు తన వాయిస్ అస్సలు సెట్ కాలేదన్నారు. చిన్న పిల్లాడి గొంతు మాదిరిగా ఉండటంతో తాను ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. స్టార్ హీరోకు పాడాల్సిన గొంతు తనది కాదని.. చాలా మంది ఆ సమయంలో చెప్పారన్నారు. అవకాశం వచ్చింది కదాని ఎవరికి పడితే వారికి పాడేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆర్పీ పట్నాయక్(RP Patnaik) వెల్లడించారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…