హీరో నాగార్జున(Nagarjuna) కొత్త లగ్జరీ ఎలక్ట్రానిక్ మోడల్ కారు కొన్నారు. దాని ఫీచర్స్ అదిరిపోయాయి. కియా కంపెనీకి చెందిన ఈవీ 6 మోడల్ కారును నాగ్ కొన్నారు. ఇక దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. 528 కి.మీ హాయిగా ప్రయాణించవచ్చట. కేవలం నాలుగంటే నాలుగు నిమిషాలు చార్జింగ్ చేస్తే చాలట.. 100 కి.మీ దూసుకెళ్లవచ్చవట. దీని బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కెపాసిటీ వచ్చేసి 77.4 కిలో వాట్స్ అని తెలుస్తోంది.
కారుకి అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ అమర్చారు. కాబట్టి నిమిషాల్లో చార్జింగ్ అవుతుంది. ఇంజిన్‌కు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉండటంతోపాటు… డ్రైవర్ సీటును ఏకంగా పది రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చని తెలుస్తోంది. ఇక ఈ కారు ధర వచ్చేసి రూ.60 నుంచి రూ.70 లక్షలట. ప్రస్తుతం నాగ్.. అజయ్ భూపతి దర్శకత్వంలో తన 62వ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా వచ్చేసింది.
దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) చెప్పిన కథకు నాగ్ ఫిదా అయిపోయాట. వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇటీవలి కాలంలో హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న నాగ్(Nagarjuna)కు ఈ సినిమా బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నారు. సోగ్గాడే చిన్నినాయనా(Soggade Chinni Nayana) సినిమాతో లాస్ట్. ఆ తరువాత హిట్ కొట్టిందే లేదు. బంగార్రాజు మూవీ మాత్రం యావరేజ్ ఆడినా కూడా నాగ్(Nagarjuna)కు కలిసి వచ్చింది అయితే ఏమీ లేదు. తాజాగా మరో రెండు సినిమాలు ఒప్పుకున్నా కూడా లాస్ట్ మినిట్‌లో అవి క్యాన్సిల్ అయ్యాయి.
ఇవీ చదవండి:
ఆ పోస్టర్స్ చూసి పవన్ ‘బ్రో’ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న ఫ్యాన్స్..
తన గురించి వైరల్ అవుతున్న న్యూస్‌పై లావణ్య త్రిపాఠి ఫైర్..
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…