థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ.. తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఫోటో షూట్ చేసి కుర్రకారు మతి పోగొడుతోంది. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నా కూడా అనసూయకు అందం తగ్గడం లేదు సరికదా.. మరింత పెరుగుతోంది.
By Sootiga Team
హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur).. సినిమాల్లో అప్పుడెప్పుడో మెరిసిన ఈ ముద్దుగుమ్మ కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయింది. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. నటన కంటే అందంతోనే అమ్మడు మెస్మరైజ్ చేసింది. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాలపై దృష్టి సారించింది. ప్రత్యక్ష రాజకీయ మాటేమో కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం రాజకీయాలపై బీభత్సంగానే స్పందిస్తోంది.
సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటుంది. మరి ఇలా స్పందిస్తుంటే నెటిజన్లు ఊరుకుంటారా? తరచూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ (Poonam Kaur) ఓ స్టేజీపై కన్నీళ్లు పెట్టుకుంది. తనను తెలంగాణ (Telangana) నుంచి వేరు చేస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. అది మరేదో స్టేజ్ కాదు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలోపూనమ్ కూడా పాల్గొంది.
ఈ సందర్భంగా పూనమ్ (Poonam Kaur) మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన మతం కారణంగా తనను వేరు చేసి చూస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘నేను తెలంగాణ బిడ్డ అని నన్ను ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు. ఇండస్ట్రీలో నాకు పని చేయాలని ఉంది. మీకు నచ్చిన బాంబే నుంచి వచ్చిన వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారు. తెలుగు బిడ్డ సావిత్రి అమ్మ అంటారు, ఇక్కడ పుట్టిన నాకు అవకాశాలు ఇవ్వట్లేదు. రాజకీయ కారణాలతో నన్ను తొక్కేస్తున్నారు’’ అని కన్నీళ్లు పెట్టుకుంది.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…