థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయ
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు సంబంధించిన ప్రతి ఒక్క విషయమూ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆమె స్నేహితులు. ఆ మధ్య కాలంలో సామ్‌కు సింగర్ చిన్మయికి కాస్త చెడిందనే టాక్ అయితే నడిచింది. ఇక ప్రీతమ్, నందినీ రెడ్డి (Nandini Reddy), సాధన సింగ్.. ఇక ఇప్పుడు శిల్పారెడ్డి.. వీరంతా అమ్మడికి మాంచి క్లోజ్ ఫ్రెండ్స్. సామ్ (Samantha) తీసుకునే నిర్ణయం ఏదైనా డైరెక్ట్‌గానో.. ఇన్‌డైరెక్ట్‌గానో వీరి ప్రభావం ఉంటుందని బయట టాక్.
సామ్ (Samantha Ruth Prabhu) తన ఫ్రెండ్స్‌ని ఆకాశానికి ఎత్తుతూ ఉంటుంది. తాజాగా నందినీరెడ్డి (Nandini Reddy)పై వల్లమాలిన ప్రేమ కురిపించింది సామ్. జబర్దస్త్ (Jabardasth) మూవీతో వీరిద్దరి స్నేహం ప్రారంభమైంది. ఓ బేబీ సినిమాతో సామ్, నందినీరెడ్డిల కాంబో అదిరిపోయే హిట్ కొట్టింది. ఇక జబర్దస్త్ ద్వారా సామ్.. సిద్దార్థ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడం.. ఆ తర్వాత బ్రేకప్ వంటివన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఆ సమయంలోనూ సామ్‌కి నందినీరెడ్డియే అండగా నిలిచారట.
ప్రస్తుతం సామ్ (Samantha) నందినీ రెడ్డి(Nandini Reddy)పై పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నందినీ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సామ్ (Samantha Ruth Prabhu) ఈ పోస్ట్ పెట్టింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ నందినీరెడ్డి వంటి ఒక స్నేహితురాలుంటే బాధలనేవి దరి చేరవని సామ్ పేర్కొంది. ఎంత బాధలో ఉన్నా చక్కగా నవ్విస్తూ ఉంటుందట. ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు యత్నిస్తుందని.. ఆమె లేకుండా తాను జీవితంలో తానేం చేయలేనని పేర్కొంటూ.. లవ్యూ.. హ్యాపీ బర్త్ డే అని నందినీకి సామ్ చెప్పేంది. నందినీ (Nandini Reddy) సైతం సామ్.. బిగ్ హగ్స్.. లవ్యూ లోడ్స్ అంటూ రిప్లై ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…
బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…
మెగా బ్రదర్ నాగబాబుకు ఆవేశం ఎక్కువ. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తేవడంలో ఆయన దిట్ట. ఈ ఆవేశంతోనే…
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న…
ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌గా ఓ రేంజ్లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…