MM Keeravani: ‘ఆస్కార్’ అందుకున్నాక పూర్తిగా బెడ్‌కే పరిమితమైన కీరవాణి..!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) పూర్తిగా బెడ్‌కే పరితమయ్యారట. ఆయనకు ఏమైందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన సంగీతానికి పరవశులయ్యే ఫ్యాన్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. మూడు దశాబ్దాలకు పైగా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయన ప్రస్థానం నిర్విరామం. కొన్ని వందల హిట్ సాంగ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆ పాటలు, ఈ పాటలు అన్న తేడా లేకుండా ఆధ్యాత్మికం నుంచి రొమాంటిక్ సాంగ్స్ వరకూ అన్ని సాంగ్స్‌ను అద్భుతంగా బాణీ కడతారు. అందుకేనేమో ఆయన ఫ్యాన్స్‌కు ఏజ్ లిమిట్ లేదు.

అన్ని వయసుల వారూ కీరవాణి (MM Keeravani) సంగీతాన్ని అభిమానిస్తారు. ఇక దాదాపు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాలన్నింటినీ కీరవాణియే సంగీతం అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సంగీతం అందించి ఆస్కార్ అవార్డు (Oscar Award)ను అందుకున్నారు. లాస్​ ఏంజిల్స్​లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో కీరవాణి, చంద్రబోస్ (Chandrabose) ఈ అవార్డును అందుకున్నారు. ఇక లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియాకు వచ్చిన అనంతరం నుంచి కీరవాణి పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యారని సమాచారం. 

Advertisement

కీరవాణి (MM Keeravani) ఒక హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయన బెడ్‌కే పరిమితమవడానికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు లెండి. ఆస్కార్ వేడుకల్లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ (RRR Movie) ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ క్షణం తీరిక లేకుండా చిత్ర ప్రముఖులు గడిపారు. వారిలో కీరవాణి కూడా ఒకరు. దీంతో విపరీతంగా అలసిపోయారట. ఈ క్రమంలోనే హెల్త్ సరిగా లేకపోవడంతో ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Advertisement
Sootiga Team

Recent Posts

విడాకుల వార్తలపై భర్తతో కలిసి క్లారిటీ ఇచ్చిన నటి ఇంద్రజ

సోషల్ మీడియా సామన్యులనైతే పట్టించుకోదు కానీ ప్రముఖులను అందునా సెలబ్రిటీలను వదిలేస్తుందా? చిన్న పాయింట్ దొరికితే చాలు నానా యాగీ…

May 1, 2024

ఐపీఎల్‌లో ప్రభాస్.. అందరి ఫోకస్ ఆయనపైనే.. కారణమేంటంటే..

నేషనల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2829 AD . ఈ…

May 1, 2024

‘కల్కి’పై కాపీ కామెంట్స్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే..

నేషనల్ స్టార్ ప్రభాస్‌ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పటి నుంచి విడుదలయ్యే వరకూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం…

May 1, 2024

ఫస్టొచ్చింది… పెన్షన్ రాలేదు.. చంద్రబాబుపై పెన్షనర్ల మండిపాటు

ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పెన్షనర్లకు ఎదురు చూపు కూడా అవసరం లేకుండా ఇంటి ముందు క్షేమ సమాచారాలతో వలంటీర్…

May 1, 2024

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఒక్కసారిగా అలా కనిపించడంతో నెటిజన్లు షాక్..

జూనియర్ ఎన్టీఆర్.. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి ముంబై వెళ్లాడు. వార్ 2 షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఎన్టీఆర్…

May 1, 2024

“హైపర్ ఆది గురించి అలా చెప్పడం కూడా నాకిష్టం లేదు”

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్‌లో అదిరే అభి ఒకరు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చేసినా రాని…

May 1, 2024