NTR, Saif Ali Khan: సముద్రపు అడుగున ఎన్టీఆర్, సైఫ్‌ల యుద్ధం.. ఈసారి కొరటాల బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమేనట..

ఇటీవలి కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఏ సినిమా చేసినా కూడా హిట్ పడిపోతోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’(RRR) అయితే ప్యాన్ ఇండియా స్టార్‌ని చేసేసింది. ప్రస్తుతం ఈయన కొరటాల శివ(Koratala Siva)తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబో ఇప్పటికే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక ఈ చిత్రంపై కూడా అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయి. ఈ చిత్రానికి ‘దేవర’ అనే పవర్‌ఫుట్ టైటిల్‌ను పెట్టడం కూడా బాగా కలిసొచ్చింది.  

ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తుండగా.. విలన్‌గా సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి వచ్చింది. ఇది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్తే. రీసెంట్‌గా చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ఒకటి ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఎన్టీఆర్, సైఫ్‌ల మధ్య ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ చిత్రీకరించిందట.

Advertisement

ఇక యాక్షన్ సన్నివేశాన్ని కొరటాల అద్భుతంగా తెరకెక్కించారని టాక్. సముద్రపు అడుగున ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్(NTR, Saif Ali Khan) ఇద్దరూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే సన్నివేశాన్ని రీసెంట్‌గా చిత్రీకరించారని టాక్. దీనికోసం భారీ బడ్జెట్‌ను కేటాయించారట. ఆసక్తికర విషయం ఏంటంటే.. సముద్రపు అడుగున ఫైటింగ్ సీన్‌లో ఎన్టీఆర్, సైఫ్‌లు డూప్‌ని వాడలేదట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. వాటిలో ఒక పాత్ర పేరే ‘దేవర’(Devara). మొత్తానికి ఈసారి కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవీ చదవండి:

మెగా ఫ్యామిలీ కోరిక తీరలేదా? సెంటిమెంట్ వెంటాడిందా?

రాకేష్ మాస్టర్ దుస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లాగవు..!

‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

చిరు, నేను ఒకే రూమ్‌లో కలిసుండే వాళ్లం.. ఏ అవసరమొచ్చినా.. : సుధాకర్

ఆదిపురుష్ దెబ్బకు అల్లాడిపోయిన బుక్ మై షో 

Advertisement
Sootiga Team

Recent Posts

తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…

May 17, 2024

కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మృణాల్ ఠాకూర్

హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. గురించి తెలియని తెలుగు వారుండరు. సీతగా ఈ ముద్దుగుమ్మ తెలుగు వారి గుండెల్లో గొప్ప స్థానమే…

May 17, 2024

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024