Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7పై కేసు.. దీనిలో నిజమెంత?

బిగ్‌బాస్ షో హిందీలోనే కాకుండా ఇతర భాషల్లోనూ మాంచి ఆదరణ ఉన్న షో. ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇక ఈ షోపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఛానల్‌పై కాసులు కురిపిస్తుండటంతో నిర్వాహకులు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు ప్రోమోలు వచ్చాయి. ఈ సీజన్‌కు కూడా నాగార్జేనే హోస్టింగ్ చేస్తున్నారు.

ఇక ఈ షో ప్రారంభం కానుందని నిర్వాహకులు హింట్ ఇచ్చినప్పటి నుంచే షోకి సంబంధించి ఏవో ఒక రూమర్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ షోకి కంటెస్టెంట్‌లు కరువయ్యారంటూ ఓ రూమర్ బయటకు వచ్చింది. ఏదో ముగ్గురు, నలుగురు తప్ప ఇప్పటి వరకూ ఎవరూ సైన్ చేయలేదంటూ ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా మరో రూమర్ తెగ వైరల్ అవుతోంది.

తాజాగా బిగ్‌బాస్ షోపై కోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయట. మరి ఇది ప్రచారం కోసమేనా? లేదంటే నిజమేనా? అనేది తెలియాల్సి ఉంది. అసలు కోర్టులో పిటిషన్ ఎవరు వేశారు? ఏమని వేశారు? అనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. దీంతో దీనిలో నిజమెంత అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. గతంలో కూడా ఇలాగే పిటిషన్స్ దాఖలయ్యాయి. కానీ ప్రయోజనం శూన్యం. ఈసారి కూడా ప్రచారం జరిగినా కూడా ఫలితం శూన్యమేనని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..

విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకుని మరోసారి దొరికిపోయిన రష్మిక మందన్నా

తమన్నా పై ఫైర్ అయిన అల్లు అర్జున్ భార్య

సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

Sootiga Team

Recent Posts

అమలాపాల్ ప్రెగ్నెన్సీ.. అది ఉత్త ఫేక్ అట..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు అయితే ఎక్కువగా నెట్టింటే కాలం గడిపేస్తున్నారు. కెరీర్, పర్సనల్ విషయాలను కొందరు హీరోయిన్లు…

June 2, 2024

సర్వేలన్నీ వైసీపీకే పట్టం.. జయహో జగన్!!

ఎన్ని సర్వేలు వచ్చినా సరే గెలుపు వైసీపీదే..! వరుసగా రెండోసారి వైఎస్ జగన్‌దే సీఎం పీఠం అని తేల్చేశాయ్..! ఒక్కడు…

June 2, 2024

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: మళ్ళీ జగనే

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఇప్పటికే పలు సర్వేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండోసారి అధికార పగ్గాలు…

June 1, 2024

జగన్‌ను చూసి ఫుల్ ధీమాలో వైసీపీ శ్రేణులు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. లండన్ నుంచి జగన్ దంపతులు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్…

June 1, 2024

ఏపీలో గెలిచేది వైసీపీనే.. తేల్చేసిన ‘ఆరా’

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదేవరు..? అనేదానిపై మే-13న పోలింగ్ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకూ పోటీచేసిన…

June 1, 2024

ఎగ్జిట్ పోల్స్‌కి ముందే జోష్.. గ్రాండ్ విక్టరీ ఖాయమంటున్న వైసీపీ

ఏపీలో ఎన్నికల ఫలితాలు కాక రేపుతున్నాయి. దీనికి మరో మూడు రోజులే సమయం ఉండటంతో వైసీపీ వర్గాలు ఫుల్ జోష్‌లో…

May 31, 2024