తమన్నా పై ఫైర్ అయిన అల్లు అర్జున్ భార్య

తమన్నా పై ఫైర్ అయిన అల్లు అర్జున్ భార్య

మిల్కీ బ్యూటీ తమన్నా.. దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. అయితే సినిమా అంటేనే మాయా ప్రపంచం. ఇక్కడ రొమాన్స్ సీన్స్‌లో నటించాలి.. సిట్యువేషన్ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్‌లో అయినా నటించేందుకు వెనుకాడకూడదు. ఇలాంటి సమయంలో కొన్ని సార్లు పూలు.. మరికొన్ని సార్లు రాళ్లు పడటం సర్వ సాధారణం. అయితే మిల్కీ బ్యూటీ దీనికి మినహాయింపు ఏమీ కాదు. 

తమన్నా కూడా హీరోలతో ఏవైనా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే.. ఆ హీరోల భార్యలతో చాలా తలనొప్పిగా ఉండేదట. 2011లో తమన్నా-అల్లు అర్జున్ కాంబోలో బద్రినాథ్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డితో వివాహమైందట. వివాహానంతరం ఆమె బన్నీతో కలిసి మూవీ షూటింగ్స్‌కి వెళ్లేవారట. అలా బద్రీనాథ్ మూవీ షూటింగ్‌కి సైతం స్నేహ వెళ్లారట. 

అక్కడ బన్నీతో తమన్నా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చూసి ఫుల్ ఫైర్ అయ్యేవారట. కళ్లలోనే కోపాన్నంతా మిల్కీ బ్యూటీపై చూపించేవారట. ఆ సమయంలో తమన్నా విషయంలో స్నేహారెడ్డి తీరు తీవ్ర చర్చకు దారి తీసిందట. ఇక పోనుపోనూ స్నేహారెడ్డికి పరిశ్రమ గురించి అర్థమవడంతో చాలా లైట్ తీసుకున్నారట. ఇలా తమన్నా.. ఒక్క బన్నీ వైఫ్‌తోనే కాదు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ భార్యలతో కూడా అయ్యిందనే వాదన ఉంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియదు.

ఇవీ చదవండి:

సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పోటీగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌ని నాశనం చేశారంటూ దిల్ రాజుపై సి.కల్యాణ్ ఫైర్

నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!

యాంకర్ ప్రదీప్‌కి కాబోయే భార్య ఆమేనట.. ఫోటో లీక్ చేసిన సీరియల్ నటి!

అమెరికాలోని ఓ మ్యూజిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనసూయ

Google News