తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

Saptami Gowda

“కాంతార” సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్ గా నటించింది సప్తమి. ఆందులో ఆమెని చూస్తే పక్కా “ఆర్ట్” సినిమాల హీరోయిన్ అన్న ఫీలింగ్ వచ్చింది అందరికీ.

కానీ తాను కూడా గ్లామరస్ గా ఉంటాను అని నిరూపించే ప్రయత్నం చేస్తోందిప్పుడు. ఇటీవల ఈ భామ తరుచుగా ఫోటోషూట్ లు చేసి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. అన్నిట్లోనూ ఆమె తన తొడలు చూపిస్తోంది. చిన్న చిన్న షార్టులు వేసుకొని తన కాళ్ళ సోయగాన్ని చూపుతోంది.

ఈ భామ ఇటీవల ఒక వివాదంలో కూడా చిక్కుకొంది. కన్నడంలో ఒక పెళ్ళైన హీరోతో సప్తమి సంబంధం పెట్టుకుందని ప్రచారం జరుగుతోంది. ఆ హీరో భార్య ఈ ఆరోపణలు చేసింది. దాంతో, సప్తమి గౌడలోని మరో కోణం బయటపడింది. ఇప్పుడు ఆమె గ్లామర్ షో చూస్తుంటే ఈ భామ హాట్ హీరోయిన్ కాబోతుంది అనిపిస్తోంది.

Saptami Gowda

సప్తమి తెలుగులో కూడా నటిస్తోంది. ఆమె తాజాగా నితిన్ సరసన “తమ్ముడు” చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

Google News