విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకుని మరోసారి దొరికిపోయిన రష్మిక మందన్నా

విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకుని మరోసారి దొరికిపోయిన రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. దీనిని విజయ్, రష్మికలు లేదని వాదించినా అభిమానులు మాత్రం వనడం లేదు. దీనికి కారణం.. వారిద్దరూ చాలా సందర్భాల్లో జంటగా కెమెరాలకు పట్టుబడటమే. సీక్రెట్‌గా డిన్నర్‌ డేట్‌కు వెళ్లడం, వెకేషన్స్‌ను ఎంజాయ్ చేయడం వంటివి ఇద్దరూ చేస్తూ వచ్చారు.

తాజాగా ఈ నేషనల్ క్రష్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. మామూలుగా కనిపించి ఉంటే అంతా లైట్ తీసుకుని ఉండేవారే. కానీ విజయ్ దేవరకొండ షర్ట్‌లో కనిపించింది. కార్గో పాయింట్ వేసుకుని దానిపై వైట్‌ క్రాప్‌ టాప్‌ ధరించిన ఆమె దానిపై చెక్స్‌ షర్ట్‌ వేసుకుంది. ఆ షర్ట్ రష్మికకు చాలా లూజుగా కనిపించింది. దీంతో ఆ షర్ట్ రౌడీ హీరోదేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Vijay Deverakonda, Rashmika Mandanna

అంతేకాదు.. గతంలో విజయ్ దేవరకొండ సేమ్ షర్ట్‌లో దర్శనమిచ్చాుడ. ఇక అంతే ఇద్దరి ఫోటోలను పక్కనబెట్టి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో లేదో చూడాలి. ఇక రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప సీక్వెల్‌లో నటిస్తోంది. దీంతో మరో రెండు తెలుగు ఇక బాలీవుడ్ మూవీ చేస్తోంది.

ఇవీ చదవండి:

సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పోటీగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌ని నాశనం చేశారంటూ దిల్ రాజుపై సి.కల్యాణ్ ఫైర్

నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!

యాంకర్ ప్రదీప్‌కి కాబోయే భార్య ఆమేనట.. ఫోటో లీక్ చేసిన సీరియల్ నటి!