మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం తెలిసినప్పటి నుంచి అటు ఫ్యామిలీ.. ఇటు ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రామ్ చరణ్(Ram Charan)కు పుట్టబోయే బిడ్డను చూడాలని తహతహలాడుతున్నారు. చెర్రీ దంపతులకు పాప పుడుతుందని కొందరు.. కాదు కాదు బాబు పుడతాడని కొందరు తెగ చర్చలు జరిపారు. మొత్తానికి ఉపాసన(Upasana Konidela)కు నేటి (మంగళవారం) తెల్లవారుజామున డెలివరీ అయ్యింది.
మెగా వారసురాలు వచ్చేసింది. అదేనండీ.. ఉపాస(Upasana Konidela)న పండంటి పాపకు జన్మనిచ్చారు. ముందుగానే జూన్ 20న డెలివరీ డేట్ ఫిక్స్ చేశారు వైద్యులు. దీంతో సోమవారం సాయంత్రమే ఉపాసన అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెతో పాటు రామ్ చరణ్.. ఆయన తల్లి సురేఖ తదితరులు ఆసుపత్రిలోనే ఉన్నారు. డెలివరీ సమయంలో కూడా రామ్ చరణ్(Ram Charan) ఉపాసనతో పాటే ఉన్నాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
మొత్తానికి మెగా ఫ్యామిలీతో పాటు కామినేని ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారని సమాచారం. మరికాసేపట్లో మెగా ఫ్యామిలీతో పాటు కామినేని ఫ్యామిలీ ఆసుపత్రికి చేరుకుని పాపతో పాటు రామ్ చరణ్ దంపతులను ఆశీర్వదించనున్నారు. ఇప్పటికే విషయం తెలుసుకున్న సెలబ్రిటీలు, మెగా ఫ్యాన్స్(Mega Fans) సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ దంపతులకు పెద్ద ఎత్తున విషెస్ తెలియజేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఆదిపురుష్ వసూళ్లన్నీ హమ్మక్.. తప్పుతప్పుగా చెబుతున్నారట..
చిరు, నేను ఒకే రూమ్‌లో కలిసుండే వాళ్లం.. ఏ అవసరమొచ్చినా.. : సుధాకర్
అల్లు అర్జున్ రాకతో జనసంద్రంగా మారిన అమీర్‌పేట్..
బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ ధరకు ‘భగవంత్ కేసరి’ ఓటీటీ రైట్స్.. ఎంతంటే..
‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…