యాంకర్ శ్రీముఖి.. ఫుల్లు హాట్ ఫోటో షూట్..

ఏంటో యాంకర్స్ తెగ చెలరేగిపోతున్నారు. మొన్నటికి మొన్న యాంకర్ అనసూయ రెచ్చిపోయింది. బికినీలో ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ రచ్చ చేసింది. యాంకర్ రష్మీ గౌతమ్ సైతం ఫ్రెండ్స్ వెకేషన్‌లో బికినీ ట్రై చేసింది. ఏంటో కానీ ఈ మధ్య యాంకర్లు పొట్టి బట్టల నుంచి ఏకంగా బికినీలకు ప్రమోట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా యాంకర్ శ్రీముఖి వంతు. 

స్విమ్మింగ్ పూల్ వద్ద సెమీ బికినీలో శ్రీముఖి రెచ్చిపోయింది. అందాలను ఆరబోసి కుర్రకారు గుండెలను పిండేస్తోంది. వీకెండ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేసింది. అసలు సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేయడానికి రెండు కారణాలుంటాయి. ఒకటేమో సోషల్ మీడియాలో ఫామ్‌లో ఉంటేనే బుల్లితెరపై కానీ.. వెండితెరపై కానీ అవకాశాలు వస్తాయని ఒకటి. మరొకటి సోషల్ మీడియా ద్వారా సంపాదన.

Advertisement

ప్రస్తుతం సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఓ వరం. అవకాశాలను ఇప్పించడమే కాదు.. ప్రమోషన్స్ ద్వారా లక్షల్లో సంపాదన కూడా బీభత్సంగానే ఉంటుంది. ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత సంపాదన. దీనికోసం ఎంతటి దారుణానికైనా వెనుకాడటం లేదు. తాజాగా శ్రీముఖి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్ చాలా దారుణంగా ఉంటున్నాయి. ఫాలోవర్స్ సంఖ్య పెరగాలంటే ఇలాంటి ఫోటోస్ షేర్ చేయడం తప్పనిసరి. ప్రస్తుతం శ్రీముఖి చేతిలో అరడజను వరకూ షోలు ఉండటం విశేషం.

ఇవీ చదవండి:

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

రెండుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్.. గేమ్ షురూ!

తన హాట్ ఫోటోపై నెటిజన్ కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రష్మి

ఓ పార్టీ అధినేత.. తనను వాడుకుని 7 సార్లు అబార్షన్ చేయించాడంటూ హీరోయిన్ సంచలనం..

ఆ సినిమా చూసి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాం: మహేష్ బాబు

కేవలం ఆ కారణంగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్

Advertisement
Sootiga Team

Recent Posts

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…

May 13, 2024

నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!

జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…

May 12, 2024