Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై కరణ్ జోహార్ మనసు పడ్డారట.. తనతో పడుకోవాలని కోరారట..

Karan Johar, Vijay Deverakonda

ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు మరో సంచలనానికి తెరదీశారు. ఈ సారి ఆయన మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గురించి ట్వీ ఃట్ చేయడం గమనార్హం. లైగర్ మూవీకి కరణ్ జోహార్ సహ నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన విజయ్‌పై మనసు పడ్డారని ఉమైర్ సంధు (Umair Sandhu) ట్విటర్ వేదికగా వెల్లడించారు. కానీ విజయ్ మాత్రం తిరస్కరించాడని చెప్పుకొచ్చారు. అసలే కరణ్ జోహార్‌ (Karan Johar)కు గే అన్న టాక్ ఉంది. సోషల్ మీడియాలో ఆ మధ్య బీభత్సంగా టాక్ నడిచింది.

నిజానికి వివాదాస్పద ట్వీట్స్‌కి ఉమైర్ సంధు (Umair Sandhu) కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే పలువురు స్టార్స్‌పై ఆయన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి హైలైట్ అయ్యారు. ప్రభాస్ – కృతి సనన్‌ (Prabhas-Kriti Sanon)లకు అఫైర్ అంటగట్టారు. అలాగే సల్మాన్ ఖాన్‌(Salman Khan)తో పూజా హెగ్డే (Pooja Hegde)కు లింక్ పెట్టారు బాబోయ్ ఆయన ఇలాంటి సంచలనాలు ఎన్నీటికో తెరదీశారు. ఇక తాజాగా కరణ్ జోహార్ (Karan Johar).. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)పై మనసు పడ్డాడని.. ఆయనను తనతో పడుకోవాలని కోరాడని.. దీనికి విజయ్ తిరస్కరించాడంటూ ట్వీట్ చేశారు.

ఇది సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపింది. హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో కరణ్ జోహార్ వరుస ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే లైగర్ (Liger) డిజాస్టర్ కావడంతో కరణ్ అంత సాహసం చేయలేదు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి గురించి ఎలాంటి వార్తలూ బయటకు రాలేదు. ఇక ఇప్పుడు ఈ ఉమైర్ సంధు (Umair Sandhu) చేసిన ట్వీట్ తప్ప. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ(Kushi) మూవీ షూటింగ్‌లో ఉన్నాడు. శివ నిర్మాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

Google News